Kamineni Srinivas: యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం

Kamineni Srinivas: నిరుద్యోగ యువతకు త్వరలో భారీ ఎత్తున ఉపాధి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 6 July 2024 7:30 PM IST
We will provide skill training and jobs to the youth Says Kamineni Srinivas
X

Kamineni Srinivas: యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం

Kamineni Srinivas: యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తాని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నిరుద్యోగ యువతకు త్వరలో భారీ ఎత్తున ఉపాధి శిక్షణ కల్పించేందుకు ప్రణాళికులు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. విజయనగరంలోని అగ్రహారం మహిళా ప్రాంగణంలో TTDC స్కిల్ కాలేజీని మంత్రి సందర్శించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద నిరుద్యోగులకు శిక్షణ అందిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story