Nara Lokesh: రాష్ట్రంలో వందరోజుల్లో గంజాయి అరికడుతాం

Nara Lokesh: మంగళగిరి పోలీసులకు గంజాయి అరికట్టాలని ఆదేశాలిచ్చాం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 17 Jun 2024 3:34 PM IST
We will ban cannabis in the state in 100 days Says Nara Lokesh
X

Nara Lokesh: రాష్ట్రంలో వందరోజుల్లో గంజాయి అరికడుతాం

Nara Lokesh: ఏపీలో వందరోజుల్లో గంజాయి అరికడుతామన్నారు మంత్రి నారా లోకేష్‌. గంజాయి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇప్పటికే మంగళగిరి పోలీసులకు గంజాయిని అరికట్టాలని ఆదేశాలిచ్చామని.. హోంమంత్రితో కూడా గంజాయి నిర్మూలనపై చర్చించనానని తెలిపారు లోకేష్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story