TTD EO Syamala Rao: తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణ, లడ్డూ, అన్న ప్రసాదాల తయారీలో.. లోపాలను గుర్తించి సరి చేస్తున్నాం

TTD EO Syamala Rao: లడ్డూ ప్రసాదాన్ని క్వాలిటీగా అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 20 July 2024 10:44 PM IST
తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణ, లడ్డూ, అన్న ప్రసాదాల తయారీలో.. లోపాలను గుర్తించి సరి చేస్తున్నాం
X

TTD EO Syamalarao: తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణ, లడ్డూ, అన్న ప్రసాదాల తయారీలో.. లోపాలను గుర్తించి సరి చేస్తున్నాం

TTD EO Syamalarao: తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణ, లడ్డూ, అన్న ప్రసాదాల తయారీలో లోపాలను గుర్తించి సరి చేస్తున్నామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. భక్తుల మనోభావాలతో ముడిపడిన లడ్డూ ప్రసాదాన్ని క్వాలిటీగా అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఆన్ లైన్ టిక్కెట్ బుకింగ్ వ్యవస్థలో కూడా లోపాలను గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి భక్తులు ఇబ్బందులు పడకుండా చూసుకోవడానికి ఏఈఓ స్థాయి అధికారులను నియమించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story