Rajini Vidadala: అవినీతికి తావు లేకుండా ఇంటి వద్దనే పెన్షన్ ఇస్తున్నాం

Rajini Vidadala: దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ అమలుచేస్తున్నాం

Shekhar G
Published on: 3 Jan 2024 3:40 PM IST
We Are Giving Pension At Home Without Corruption Says Rajini Vidadala
X

Rajini Vidadala: అవినీతికి తావు లేకుండా ఇంటి వద్దనే పెన్షన్ ఇస్తున్నాం

Rajini Vidadala: దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ విధానాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారన్నారు మంత్రి విడదల రజినీ. దేశానికి ఏపీని రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. 66 లక్షల 34వేల మంది లబ్ధిదారులకు పెన్షన్‌ను 3వేల రూపాయలకు పెంచి అందిస్తున్నామన్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా 1వ తేదీనే ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నామన్నారు. గత టీడీపీ పాలనకు.. ఇప్పటి వైసీపీ పాలనకు తేడా గమనించాలన్నారు. పేదల కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్‌ను సీఎం చేయాలన్నారు మంత్రి విడదల రజిని.

Shekhar G

Shekhar G

Next Story