Rajahmundry: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ షిమోషీ
రాజమహేంద్రవరం: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్ పాయ్ తెలి పారు. ఇప్పటివరకు నిబంధనలు అతిక్రమించిన 100 మందిపై 417 కేసులు నమోదు చేశామన్నారు.
562 వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.1,42,772 వాహనాలపై జరిమానా విధించామన్నారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసులకు, అధికారులకు సహకరించాలని కోరారు.
Next Story




