విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంత్రి బొత్స సమీక్ష

Vizianagaram Pydithalli Ammavari Sirimanotsavam Mantri Botsa review
x

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంత్రి బొత్స సమీక్ష

Highlights

Botsa Satyanarayana: నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి

Botsa Satyanarayana: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంపై మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పైడితల్లి సిరిమాను జాతర ఈ యేడాది ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. సిరిమాను జాతర ఆలస్యం కాకుండా ముందుగానే అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారున.

Show Full Article
Print Article
Next Story
More Stories