Viveka Murder Case: వివేకా హత్య కేసులో నేడు నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ

Viveka Murder Case: నేడు కోర్టుకు హాజరుకానున్న ఎంపీ అవినాష్ రెడ్డి

Jyothi
Published on: 12 March 2024 11:04 AM IST
Viveka Murder Case will be Heard in Nampally CBI Court today
X

Viveka Murder Case: వివేకా హత్య కేసులో నేడు నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ 

Viveka Murder Case: ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసుపై ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. కోర్టుకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరుకానున్నారు. జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితులను పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

Jyothi

Jyothi

Next Story