Vishakapatnam: నావికాదళ దినోత్సవానికి విశాఖ సాగరతీరం సిద్ధం

* ముఖ్యఅతిథిగా హాజరుకానున్న రాష్ట్రపతి ముర్ము.. 60 యుద్ధనౌకలు, జెట్‌ ఫైటర్స్‌, జెమిని బోట్స్‌తో విన్యాసాలు

R Tripura Malini
Published on: 30 Nov 2022 2:55 PM IST
visakhapatnam is ready for navy day celebrations
X

నావికాదళ దినోత్సవానికి విశాఖ సాగరతీరం సిద్ధం

Vishakapatnam: నావికా దళ దినోత్సవానికి విశాఖ సాగర తీరం సిద్ధమయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. 60 యుద్ధ నౌకలు, జెట్ ఫైటర్స్, జెమిని బోట్స్, స్క్కై డైవెర్స్, యుద్ధ విమానాలు సాహస విన్యాసాల్లో పాల్గొననున్నాయి. భారత రక్షణ రంగం ప్రతిభ పాటవాలను ప్రతి యేటా డిసెంబర్ 4న విశాఖ తీరంలో నావికా దళం అధికారులు ప్రదర్శింస్తారు. విశాఖ నుంచి నేవీ డే పై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story