Vijayawada: ఒక్కసారిగా చల్లబడ్డ విజయవాడ.. వర్షానికి తడిసి ముద్దయిన సిటీ

Vijayawada: రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం

Dhatripriya
Published on: 2 May 2023 3:46 PM IST
Vijayawada Weather Changed At Once
X

Vijayawada: ఒక్కసారిగా చల్లబడ్డ విజయవాడ.. వర్షానికి తడిసి ముద్దయిన సిటీ 

Vijayawada: వేసవికాలంలో విజయవాడ ఒక్కసారిగా చల్లబడింది. భారీగా కురిసిన వర్షానికి సిటీ తడిసి ముద్దయ్యింది. రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో.. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా భారీగా వర్షపాతం నమోదవుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story