Vijayasai Reddy: అధికారం కోసం ఇంత దిగజారాలా?

Vijayasai Reddy: బాబు చర్యలు టీడీపీ పతనానికి దారితీస్తాయి

Jyothi
Published on: 10 March 2024 12:06 PM IST
Vijayasai Reddy Fire on Chandrababu
X

Vijayasai Reddy: అధికారం కోసం ఇంత దిగజారాలా?

Vijayasai Reddy: చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్టర్ వేదికగా మండిపడ్డారు. అధికారం కోసం ఇంత దిగజారాలా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు చర్యలు టీడీపీ పతనానికి దారితీస్తాయన్న విజయసాయిరెడ్డి.. అధికారం కోసం పార్టీ విధానాలను తిరస్కరించేందుకు సిద్ధమయ్యారంటూ విమర్శించారు. చివరిసారిగా ముఖ్యమంత్రి కావడం కోసం మొకరిల్లేందుకు.. చంద్రబాబు సిద్ధపడటం సిగ్గుచేటన్నారు.


Jyothi

Jyothi

Next Story