Vijayasai Reddy: అడ్డంగా బుక్కైనా బుకాయించడం బాబు నైజం

Vijayasai Reddy: బాబు ముడుపులు మింగేసి కమీషన్లు కొట్టేశారు

Jyothi
Published on: 1 Sept 2023 2:10 PM IST
Vijayasai Reddy Comments on Chandrababu
X

Vijayasai Reddy: అడ్డంగా బుక్కైనా బుకాయించడం బాబు నైజం

Vijayasai Reddy: రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారని విజయసాయి ఆరోపించారు. ఐటీ నోటీసులు రాకుండా అడ్డు పడాలనుకున్నా కుదర్లేదని ట్విటర్‌లో పేర్కొన్నారు. అడ్డంగా బుక్కైనా బుకాయించడం బాబు నైజమన్నారు.

Jyothi

Jyothi

Next Story