Karimnagar: ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లపై విజిలెన్స్‌ దాడులు..

Karimnagar: జిలేబి సెంటర్‌లో నెయ్యికి బదులు డాల్డా వినియోగం

Shekhar G
Published on: 11 Aug 2023 12:04 PM IST
Vigilance Raids On Fast Food Center
X

Karimnagar: ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లపై విజిలెన్స్‌ దాడులు.. 

Karimnagar: కరీంనగర్‌లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఛాట్‌ భండార్లలో తనిఖీలు నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన అధికారులు భరత్‌నగర్‌లోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు నోటీసులిచ్చారు. ఓ జిలేబి సెంటర్‌లో నెయ్యికి బదులు డాల్డా వినియోగించడంతో నిర్వాహకులను హెచ్చరించారు.

Shekhar G

Shekhar G

Next Story