Vemireddy Prabhakar Reddy: సీఎం జగన్ మాటే శిరోధార్యం

Vemireddy Prabhakar Reddy: అసత్య ప్రచారాలపై స్పందించను

Shekhar G
Updated on: 7 Jan 2024 8:15 PM IST
Vemireddy Prabhakar Reddy Reacts About Rumours About Him
X

Vemireddy Prabhakar Reddy: సీఎం జగన్ మాటే శిరోధార్యం

Vemireddy Prabhakar Reddy: పార్టీ మారుతున్నారన్న కామెంట్స్‌పై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. కొందరు పని గట్టుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. వాటిపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. సీఎం జగన్ మాటే... తమకు శిరోధార్యం అని.. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story