Vellampalli: చంద్రబాబు నీచ రాజకీయానికి పరాకాష్ట

Vellampalli: చంద్రబాబు హత్య, కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు

Jyothi
Published on: 14 April 2024 3:02 PM IST
Vellampalli Comments On Chandrababu
X

Vellampalli: చంద్రబాబు నీచ రాజకీయానికి పరాకాష్ట

Vellampalli: జగన్ బస్సు యాత్రపై దాడి జరగడం బాధకరమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు నీచ రాజకీయానికి పరాకాష్టగా మారిందన్నారు. జగన్‌‌ను హతమారిస్తే తప్ప రాజకీయాల్లో మనుగడ లేదనే ఉద్దేశంతోనే చంద్రబాబు హత్య, కుట్ర రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. దేవుడి దీవెన, ప్రజల ఆశీస్సులతో చిన్న గాయంతో బయటపడ్డారంటున్న వెల్లంపల్లి శ్రీనివాస్‌.

Jyothi

Jyothi

Next Story