Rajahmundry: కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీ భరత్

Rajahmundry: కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీ భరత్
x
Highlights

రాజమహేంద్రవరం: నగరంలోని 49వ వార్డు నందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, రాజమండ్రి గ్రేటర్ అధ్యక్షులు పులి రాజు సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 600 మందికి...

రాజమహేంద్రవరం: నగరంలోని 49వ వార్డు నందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, రాజమండ్రి గ్రేటర్ అధ్యక్షులు పులి రాజు సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 600 మందికి మంగళవారం కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ విచ్చేసి ఆయన చేతుల మీదగా ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories