Vijayawada: విజయవాడ నడిరోడ్డుపై యువకుల వీరంగం..పోలీస్ పై దాడి

Vijayawada అరగంటకు పైగా నిలిచిపోయిన వాహనాలు

Dhatripriya
Published on: 11 Jun 2023 5:35 PM IST
Veerangam On The Road
X

Vijayawada: విజయవాడ నడిరోడ్డుపై యువకుల వీరంగం..పోలీస్ పై దాడి

Vijayawada: విజయవాడ నడిరోడ్డుపై యువకులు హల్ చల్ చేశారు. సీతారామపురం జంక్షన్ వద్ద గంజాయి సేవించిన యువకులు నడి రోడ్డు పై బైక్ పడేసి వీరంగం సృష్టించారు. అర్థనగ్నంగా రోడ్డుపై నిలబడి వచ్చిపోయే వాహనాలను అడ్డుకున్నారు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అరగంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story