YS Sharmila: శ్రీకాకుళంలో షర్మిలను కలిసిన యూటీఎఫ్‌ నాయకులు

YS Sharmila: యూటీఎఫ్‌ సభకు తప్పకుండా వస్తానని షర్మిల హామీ

Shekhar G
Published on: 23 Jan 2024 10:54 AM IST
UTF Leaders Met Sharmi In Srikakulam
X

YS Sharmila: శ్రీకాకుళంలో షర్మిలను కలిసిన యూటీఎఫ్‌ నాయకులు 

YS Sharmila: ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను కలిశారు యూటీఎఫ్ నాయకులు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన ఆమెతో యూటీఎఫ్ నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు వినతిపత్రం అందించారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆమెకు తెలిపారు. ఈ నెల 28న రాజమండ్రిలో నిర్వహించే యూటీఎఫ్ బహిరంగ సభకు రావాలని షర్మిలను ఆహ్వానించారు. సభకు తప్పకుండా హాజరవుతానని షర్మిల వారికి హామీ ఇచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story