Penukonda: ధర్నా పోస్టర్ ను విడుదల చేసిన యుటిఎఫ్ నాయకులు

పెనుకొండ యం.అర్.సి యందు మార్చి 3వ తారీకున యు. టి. యాఫ్ ఆధ్వర్యంలో జరగబోయే మహా ర్యాలీ.

S. Srikanth
Published on: 25 Feb 2020 11:15 AM IST
Penukonda: ధర్నా పోస్టర్ ను విడుదల చేసిన యుటిఎఫ్ నాయకులు
X

పెనుకొండ: పెనుకొండ యం.అర్.సి యందు మార్చి 3వ తారీకున యు. టి. యాఫ్ ఆధ్వర్యంలో జరగబోయే మహా ర్యాలీ, ధర్నా సంబంధించిన పోస్టర్ను జిల్లా కార్యదర్శి సుధాకర్, నారాయణస్వామి గార్ల అద్వర్యంలో ఆవిష్కరించారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు చేయాలని, పి.అర్.సి జూలై 2018 నుండి అమలు చేయాలని, 4 విడతలు డి ఏ మంజూరు చేయాలి. అనే డిమాండ్లతో మార్చి 3వ తేదీన న అనంతపురం నందు ఆర్ట్స్ కాలేజ్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ, కలెక్టర్ ఆఫీస్ వద్ద బహిరంగ సభ జరుగును. ఈ ర్యాలీకి మండలం నుండి ఎక్కువ మంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరారు.


S. Srikanth

S. Srikanth

Next Story