Rajnath Singh: ఏపీలో బీజేపీకి ఓటుబ్యాంకు పెరుగుతుంది
Rajnath Singh: బీజేపీ నార్త్ ఇండియా పార్టీ కాదు
Rajnath Singh: ఏపీలో బీజేపీకి ఓటుబ్యాంకు పెరుగుతుంది
Rajnath Singh: ఏపీలో ఎప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. రాష్ట్రంలో బీజేపీకి ఓటుబ్యాంకు పెరిగిందన్నారు. విశాఖలో నిర్వహించిన భారత్ రైజింగ్ అలైన్ మీట్‌లో పాల్గొన్న రాజ్‌నాథ్.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఉత్తర, దక్షిణ భారతం అంటూ కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ నార్త్ ఇండియాకు చెందిన పార్టీ అంటూ కాంగ్రెస్ చేసే విమర్శలు అర్థరహితమన్నారు రాజ్‌నాథ్ సింగ్.
Next Story




