CM Jagan: సీఎం జగన్‌తో కేంద్రమంత్రి మర్యాదపూర్వక భేటీ

CM Jagan విజయవాడకు కేంద్రమంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావు కరాడ్

Dhatripriya
Published on: 13 Jun 2023 6:07 PM IST
Union Minister Bhagwat Karad Meets Ap Cm YS Jagan
X

CM Jagan: సీఎం జగన్‌తో కేంద్రమంత్రి మర్యాదపూర్వక భేటీ

CM Jagan: సీఎం జగన్‌తో, కేంద్ర ఆర్ధిక సహాయమంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావు కరాడు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడకు వచ్చిన కిషన్‌రావు సీఎం జగన్ ను కలిశారు. ఈ మేరకు కేంద్ర మంత్రిని భగవత్‌ను, సీఎం జగన్‌ సన్మానించారు. అనంతరం వెంకటేశ్వరస్వామి ప్రతిమను కేంద్రమంత్రికి సీఎం జగన్ బహుకరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story