Amit Shah: ఇవాళ రాత్రి ఏపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Amit Shah: రాత్రి 9:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు అమిత్ షా

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 Jun 2024 8:08 PM IST
Union Home Minister Amit Shah to AP tonight
X

Amit Shah: ఇవాళ రాత్రి ఏపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Union Home Minister Amit Shah to AP tonight

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాత్రి ఏపీకి రానున్నారు. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్తారు. డిన్నర్ మీటింగ్‌లో ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించే అవకాశముంది. మీటింగ్ అనంతరం అమిత్ షా నొవాటెల్‌ కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు అమిత్ షా పాల్గొననున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story