Volodymyr Zelensky: రష్యా అంతుచూసే వరకు ఉక్రెయిన్ వీడను

Volodymyr Zelensky: నాపై వస్తోన్న పుకార్లను నమ్మొద్దు

Rama Rao
Published on: 9 March 2022 6:48 AM IST
Ukraine President Volodymyr Zelenskyy Comments on Russia
X

Volodymyr Zelensky: రష్యా అంతుచూసే వరకు ఉక్రెయిన్ వీడను

Volodymyr Zelensky: రష్యా అంతుచూసే వరకు ఉక్రెయిన్ నుంచి కాలు కదిపేది లేదని జెలెన్ స్కీ శపథం చేస్తున్నారు. రష్యా దాడులకు భయపడి బంకర్లలో తలదాచుకుంటున్నట్లు వస్తున్న పుకార్లను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్ స్కీ కొట్టిపారేస్తున్నారు. తాను కీవ్ లోనే, అధ్యక్ష భవనంలోనే ఉన్నట్లు లోకేషన్ షేర్ చేసి తన ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. తన దేశ పౌరులకు, ఆర్మీకి ధైర్యం నూరిపోస్తూ రష్యాను ఉక్రెయిన్ భూ భాగం నుంచి తరమితరిమి కొడుతామంటున్నారు.

Rama Rao

Rama Rao

Next Story