Vizianagaram: రెండు డివిజన్లలో ఐదు క్వారంటైన్ కేంద్రాలు

S. Srikanth
Published on: 24 March 2020 4:57 PM IST
Vizianagaram: రెండు డివిజన్లలో ఐదు క్వారంటైన్ కేంద్రాలు
X
Quarantine Center Vizianagaram

విజయనగరం: జిల్లాలో కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా రెండు డివిజన్లలో ఐదు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. విజయనగరం డివిజన్ కు సంబంధించి జిల్లా కేంద్రంలోని జె.ఎన్.టి.యు.

ఇంజనీరింగ్ కళాశాల, నెల్లిమర్లలోని మిమ్స్ వైద్య కళాశాలలోను, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంగళవారం సాయంత్రంలోగా వాటిని ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ కేంద్రాలకు అవసరమైన బెడ్లు, మంచాలు, ఇతర సామగ్రిని, అవసరమైన సిబ్బందిని సమకూరుస్తున్నట్టు కలెక్టర్ హరిజవహర్లాల్ తెలిపారు.


S. Srikanth

S. Srikanth

Next Story