TTD Specified Authority: 10 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.9 కోట్లు

TTD Specified Authority: తిరుమలను కాలుష్య రహితంగా మార్చాలని స్పెసిఫైడ్‌ అథారిటీ నిర్ణయించింది.

Arun Chilukuri
Published on: 6 Aug 2021 7:48 PM IST
TTD Specified Authority key Decisions on Tirumala Development
X

TTD Specified Authority: 10 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.9 కోట్లు

TTD Specified Authority: తిరుమలను కాలుష్య రహితంగా మార్చాలని స్పెసిఫైడ్‌ అథారిటీ నిర్ణయించింది. ఇందుకోసం 35 ఎలక్ట్రికల్‌ వాహనాలను అద్దెకు తీసుకుంటున్నట్లు అథారిటీ చైర్మన్‌ తెలిపారు. టీటీడీ పరిధిలోని 10 ఆలయాల పునరుద్ధరణకు చర్యలు చేపడతామన్నారు. ఇందుకోసం 9కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా 2కోట్ల రూపాయలతో తిరుమలలో మరిన్ని సీసీటీవీ కెమరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శ్రీవారి నైవేధ్యానికి ప్రకృతి సిద్ధమైన నెయ్యి వినియోగించుకున్నట్లు వివరించారు. నెయ్యిని సమకూర్చుకునేందుకు 25 గిర్‌ జాతి ఆవులను తీసుకువస్తున్నట్లు తెలియజేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story