TTD: వేసవి రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

TTD: సర్వదర్శనం టైంస్లాట్, రూ. 300 ప్రత్యేకప్రవేశ దర్శనం.. టికెట్ల కోటా పెంచేందుకు టీటీడీ చర్యలు

Jyothi
Published on: 3 March 2024 9:59 AM IST
TTD Special Arrangements for Summer Rush
X

TTD: వేసవి రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

TTD: వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సర్వదర్శనం టైంస్లాట్‌తో పాటు ప్రత్యేక ప్రవేశ టికెట్ల కోటా పెంచేందుకు టీటీడీ చర్యలు ప్రారంభించింది. వేసవి రద్దీ నేపథ్యంలో వీఐపీలకు, శ్రీవాణి, టూరిజం, వర్చువల్ సేవలకు కేటాయించే టికెట్లను టీటీడీ తగ్గించనుంది. ఎస్ఎస్డీ, ఎస్ఈడీ టికెట్ల కోటాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో సిఫారసు లేఖలు, వీఐపీ బ్రేక్ దర్శనాల కోటాను టీడీపీ రద్దు చేయనుంది.

Jyothi

Jyothi

Next Story