TTD: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం.. 51 అంశాల అజెండా..

TTD: ఉ.10 గంటలకు అన్నమయ్య భవనంలో భేటీ

Jyothi
Published on: 26 Dec 2023 9:04 AM IST
TTD Governing Council Meeting Today
X

TTD: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం.. 51 అంశాల అజెండా..

TTD Meeting: ఇవాళ టీటీడీ పాలకమండలి భేటీ కానుంది. ఉదయం 10 గంటలకు అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే 51 అంశాలతో అజెండా రూపొందించారు అధికారులు. క్షురకుల జీతాలు, ఎస్వీ మ్యూజిక్ కాలేజీలో సీట్ల పెంపు అంశాలపై చర్చించనున్నారు. అలాగే.. పలు రకాల కొనుగోళ్లు, ఇంజనీరింగ్ పనులపై కూడా చర్చించి ఆమోదం తెలపనుంది టీటీడీ బోర్డు.

Jyothi

Jyothi

Next Story