మహిళ క్షురకులకు చీరలు పంపిణీ చేసిన టీటీడీ అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి

K V D Varma
Updated on: 3 Oct 2019 11:37 AM IST
మహిళ క్షురకులకు చీరలు పంపిణీ చేసిన టీటీడీ అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి
X

తిరుమల, హెచ్ ఎం టీవీ ప్రతినిధి

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తమిళనాడుకు చెందిన టీటీడీ బోర్డు మాజీ సభ్యడు కన్నయ్య సహకారంతో 220 మంది మహిళ క్షురకులకు ( ఒక్కరికి రెండేసి) చీరలను టీటీడీ అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి పంపిణి చేసారు, ఆయన వెంట కళ్యాణకట్ట డిప్యూటీవో నాగరత్న ఉన్నారు.

K V D Varma

K V D Varma

Next Story