Khammam: బిగ్ బ్రేకింగ్.. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్ స్టే

Khammam: తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విగ్రహం ఏర్పాటు చేయొద్దని ఆదేశాలు

Dhatripriya
Published on: 18 May 2023 6:06 PM IST
TS High Court Stay on NTR Statue Establishment in Khammam
X

Khammam: బిగ్ బ్రేకింగ్.. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్ స్టే

Khammam: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విగ్రహం ఏర్పాటు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. కొద్దిరోజులుగా ఎన్టీఆర్ విగ్రహ రూపంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం తయారుచేయడంపై యాదవ సంఘం మండిపడింది. దేవుడి రూపంలో మానవ విగ్రహాలు ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో 14 రైట్ పిటిషన్లు దాఖలయ్యాయి. శ్రీ కృష్ణ జాక్‌, ఆదిబట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. విగ్రహ ఏర్పాటుపై స్టే విధించింది.

Dhatripriya

Dhatripriya

Next Story