Guntur: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం.. కాలువలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి

Guntur: మృతులు రాఘవేంద్ర, సాత్విక్, మాన్వితగా గుర్తింపు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 Aug 2024 4:32 PM IST
Tragedy in Uppalapadu of Guntur district
X

Guntur: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం.. కాలువలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి

Guntur: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో విషాదం జరిగింది. వరద ఉధృతికి కారు కొట్టుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులను రాఘవేంద్ర, సాత్విక్, మాన్వితగా గుర్తించారు. భారీ వర్షాల కారణంగా పాఠశాలకు సెలవు ఇవ్వడంతో ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story