Ongole: వృద్దుడిని గమ్యస్థానానికి చేసిన ట్రాఫిక్ పోలీసు

S. Srikanth
Published on: 29 March 2020 12:15 AM IST
Ongole: వృద్దుడిని గమ్యస్థానానికి చేసిన ట్రాఫిక్ పోలీసు
X

ఒంగోలు: శనివారం మందులు కొనడానికి మెడికల్ షాప్ కి వచ్చి తిరిగి తన ఇంటికి చేరడానికి ఎలాంటి వాహనాలు దొరక్క అవస్థలు పడుతున్న వృద్ధుని గమనించిన ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ కృష్ణ అతడిని

మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని తన ఇంటికి చేర్చాడు. లాక్ డౌన్ సమయంలో అవస్థలు పడుతున్న తనకు సహాయం చేసిన ట్రాఫిక్ పోలీస్ వారికి సదరు వృద్ధుడు కృతజ్ఞతలు తెలియజేశాడు.


S. Srikanth

S. Srikanth

Next Story