Nara Lokesh: ఇవాళ లోకేష్‌ అరెస్ట్‌పై సీఐడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ

Nara Lokesh: నారా లోకేష్‌ను అరెస్ట్ చేయాలని సీఐడీ పిటిషన్‌

Shekhar G
Published on: 23 Jan 2024 10:44 AM IST
Today The ACB Court Will Hear The CID Petition Against Lokesh Arrest
X

Nara Lokesh: ఇవాళ లోకేష్‌ అరెస్ట్‌పై సీఐడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ

Nara Lokesh: నారా లోకేష్‌ను అరెస్ట్ చేయాలన్న సీఐడీ పిటిషన్‌పై ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. రెడ్ బుక్‌లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ.. 41A నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరించారని సీఐడీ ఆరోపిస్తోంది. నారా లోకేష్‌ అరెస్ట్‌కు అనుమతివ్వాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ వేసింది. ఇవాళ లోకేష్‌ తరపున కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story