నేడు జాతీయ స్విమ్మింగ్ దినోత్సవం.. విజయనగరంలో డిప్యూటీ స్పీకర్ జలాసనాలు
Vizianagaram: పలురకాల జలాసనాలను ప్రదర్శించిన వీరభద్రస్వామి
నేడు జాతీయ స్విమ్మింగ్ దినోత్సవం.. విజయనగరంలో డిప్యూటీ స్పీకర్ జలాసనాలు
Vizianagaram: జాతీయ స్విమ్మింగ్ దినోత్సవం సందర్భంగా విజయనగరంలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని సిమ్మింగ్ పూల్ లో ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జలాసనాలను వేశారు. గంటపాటు నీటిపై తేలియాడుతూ పలు రాకాల జలాసనాలను ప్రదర్శించారు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. ఈ ఆసనాలను స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం. పీడిక రాజన్న దొర, మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు తిలకించారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జలాసన ప్రదర్శనను చూసేందుకు వందలాది మంది ప్రజలు తరలివచ్చారు.
Next Story


