Tirumala: తిరుమలలో రేపట్నుంచి ఆన్‌లైన్‌లో మే నెల దర్శనం టికెట్లు
Tirumala: ఈనెల 22న వర్చువల్ సేవా దర్శనం టికెట్లు విడుదల
Tirumala: తిరుమలలో రేపట్నుంచి ఆన్‌లైన్‌లో మే నెల దర్శనం టికెట్లు
Tirumala: తిరుమలలో రేపటి నుంచి ఆన్‌లైన్‌లో మే నెల దర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు. ఈనెల 22న వర్చువల్ సేవా దర్శనం టికెట్లు... ఈనెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, గదుల కోటాను విడుదల చేయనున్నారు అధికారులు.
Next Story


