Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శానికి 18 గంటల సమయం

Jyothi
Updated on: 17 March 2024 3:15 PM IST
Tirumala Continues Rush Of Devotees
X

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శానికి 18 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శానికి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి వెలువప క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఎటువంటి టోకెన్లు లేని వారికి స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. నిన్న 74 వేల 351 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 34 వేల 164 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

Jyothi

Jyothi

Next Story