Kurnool: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి పాముకాటు..

Kurnool: ఒకరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

Shekhar G
Published on: 16 July 2023 1:39 PM IST
Three People From The Same Family Were Bitten By Snake In Kurnool
X

Kurnool: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి పాముకాటు.. 

Kurnool: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గోనెగండ్ల మండలం బైలుప్పలలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కట్లపాము కాటేసింది. దీంతో 9ఏళ్ల బాలుడు శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందగా.. తండ్రి దొరస్వామితో పాటు మృతుడి సోదరుడి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు స్థానికులు.

Shekhar G

Shekhar G

Next Story