Chandrababu: చంద్రబాబు నివాసానికి ముగ్గురు ఎమ్మెల్యేలు

Chandrababu: ఉండవల్లి నివాసానికి రావాలని రాత్రి ఎమ్మెల్యేలకు పిలుపు

Shekhar G
Published on: 11 March 2024 1:43 PM IST
Three MLAs For Chandrababu Residence
X

Chandrababu: చంద్రబాబు నివాసానికి ముగ్గురు ఎమ్మెల్యేలు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. కాసేపట్లో బీజేపీ ముఖ్య నేతలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రాబాబు నివాసానికి చేరుకోనున్నారు. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య కీలక చర్చలు జరపనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story