డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు భద్రత ముప్పు.. కేంద్ర నిఘావర్గాల హెచ్చరిక

Life Threat to Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు భద్రత ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 20 July 2024 4:08 PM IST
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు భద్రత ముప్పు.. కేంద్ర నిఘావర్గాల హెచ్చరిక
X

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు భద్రత ముప్పు.. కేంద్ర నిఘావర్గాల హెచ్చరిక

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు భద్రత ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. పవన్‌కు థ్రెట్‌ ఉందని కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో.. అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘావర్గాలు సూచించాయి.

కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ గురించి ప్రస్తావన వచ్చిందని, అయితే.. ఆ గ్రూపులు ఎవరివనేది ఇప్పుడే చెప్పలేమని నిఘావర్గాలు క్లారిటీ ఇచ్చాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story