YS Jagan Mohan Reddy: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనడానికి ఇదే ఉదాహరణ

YS Jagan Mohan Reddy: గ్రామాల్లో ఆధిపత్యం కోసం దాడులు చేస్తూ.. వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 9 Aug 2024 4:15 PM IST
YS Jagan Mohan Reddy
X

YS Jagan Mohan Reddy: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనడానికి ఇదే ఉదాహరణ 

YS Jagan Mohan Reddy: గ్రామాల్లో ఆధిపత్యం కోసం దాడులు చేస్తూ.. వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. నంద్యాల జిల్లాలోని సీతారామపురంలోని గాయపడిన వైసీపీ నాయకుడు సుబ్బారాయుడిని మాజీ సీఎం పరామర్శించారు. పోలింగ్ బూత్‌లో కూర్చున్న వైసీపీ నాయకులను చంపడానికి చూశారన్నారు.

పోలీసుల సమక్షంలోనే లా అండ్ ఆర్డర్‌ను నాశనం చేస్తున్నారని వాపోయారు. సీతారామపురంలో జరిగిన ఘటన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనడానికి ఉదాహరణలో నిలుస్తుందన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story