Tiruvuru: తిరువూరు కేడీసీసీ బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నం

Tiruvuru: చోరీ యత్నంలో ఏడేళ్ల బాలుడు

Dhatripriya
Published on: 28 Feb 2023 4:13 PM IST
Thiruvuru KDCC Bank ATM Attempted Robbery
X

Tiruvuru: తిరువూరు కేడీసీసీ బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నం 

Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కేడీసీసీ బ్యాంకు ఏటీఎంలో నగదు చోరీకి విఫలయత్నం జరిగింది. ముఖానికి తెల్లటి మాస్కులు ధరించిన వ్యక్తులు ఏటీఎంలో దొంగతనానికి యత్నించారు. ఎటీఎంను తెరిచి నగదు ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. దొంగతనానికి వచ్చిన వారిలో ఏడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. సీసీ పుటేజీ ద్వారా నిందితుల కోసం తిరువూరు పోలీసులు గాలింపు చేపట్టారు.

Dhatripriya

Dhatripriya

Next Story