Chittoor: చిత్తూరు జిల్లా గుడిపాల లో దొంగల బీభత్సం

Chittoor: తెల్లవారుజామున 3 గంటలకు చోరీకి పాల్పడిన దుండగులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 July 2024 7:45 PM IST
Thieves in Chittoor district Gudipala
X

Chittoor: చిత్తూరు జిల్లా గుడిపాల లో దొంగల బీభత్సం

Chittoor: చిత్తూరు జిల్లా గుడిపాలలోని ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగలు పడ్డారు. రెండు ఏటీఎంలలోని 24 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున మూడు గంటలకు ఏటీఎంలోకి చొరబడి గ్యాస్ కట్టర్లతో చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంను కట్టర్లతో చోరీ చేస్తోన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఏటీఎంలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story