Attack On Perni Nani: తీవ్ర ఉద్రిక్తత.. పేర్ని నానిపై కోడి గుడ్లతో దాడి చేసిన జనసైనికులు..!

Attack On Perni Nani: గుడివాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పేర్నినానిపై జనసైనికలు కోడి గుడ్లతో దాడి చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 1 Sept 2024 6:00 PM IST
Attack on Perni Nani
X

Attack on Perni Nani

Attack on Perni Nani: గుడివాడలో మాజీ మంత్రి పేర్నినానికి ఘోర అవమానం జరిగింది. కోడి గుడ్లతో జనసైనికులు దాడికి పాల్పడ్డారు. దీంతో కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుడివాడలోని వైసీపీ నేత శివాజీ ఇంటికి పేర్ని నాని వెళ్లగా జనసైనికులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాక్యలు చేశారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story