Chandrababu: ఏపీలో ఎప్పుడూ లేని వింత సమస్య వచ్చింది

Chandrababu: రాష్ట్రంలో 15 లక్షల బోగస్ ఓట్లు గుర్తించాం

Shekhar G
Published on: 28 Aug 2023 5:02 PM IST
There Was A Strange Problem That Never Happened In AP Says Chandrababu Naidu
X

Chandrababu: ఏపీలో ఎప్పుడూ లేని వింత సమస్య వచ్చింది

Chandrababu: దేశ రాజకీయాల్లో ఏనాడూ చూడని వింత పరిస్థితులు.. ఏపీలో కనిపిస్తున్నాయన్నారు చంద్రబాబు. ఒక పార్టీకి చెందిన ఓట్లని తీసేసే ఆలోచన చరిత్రలో ఎవరికీ రాలేదని.. కానీ ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ ఓట్లను తొలగించే పని చేస్తోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో 15 లక్షల బోగస్ ఓట్లను సృష్టించిందన్నారు. గతంలో కూడా ఓట్ల తొలగింపుపై పోరాడామన్న చంద్రబాబు.. సీఈసీ ఆదేశాలిచ్చినా రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు.

Shekhar G

Shekhar G

Next Story