Daggubati Purandeswari: బ్రహ్మకుమారీస్‌ శిష్యులతో పాశ్చాత్య సంప్రదాయం నిలుస్తుంది

Daggubati Purandeswari: హైందవ ధర్మం ద్వారా ముక్తి మార్గం సాధ్యం

Shekhar G
Published on: 10 March 2024 2:51 PM IST
The Western Tradition Stands With The Disciples Of The Brahma Kumaris Says Daggubati Purandeswari
X

Daggubati Purandeswari: బ్రహ్మకుమారీస్‌ శిష్యులతో పాశ్చాత్య సంప్రదాయం నిలుస్తుంది

Daggubati Purandeswari: బ్రహ్మకుమారీస్‌ శిష్యులందరి వల్ల పాశ్చాత్య సంప్రదాయం నిలుస్తుందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు. హైందవ ధర్మం ద్వారా ముక్తి మార్గం సాధ్యమవుతుందని చెప్పారు. శివతత్వం అంటే స్థిత ప్రజ్ఞత కలిగి ఉండడమన్నారు. మనలో మనమే మమేకం చేసుకుని ధ్యానం చేయాలని... అప్పుడే మనల్ని మనం జయించగలమన్నారు పురందేశ్వరి.

Shekhar G

Shekhar G

Next Story