Ambati Rambabu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలి

Ambati Rambabu: హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికి చంద్రబాబు ఆరోపణ చేశారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 24 Sept 2024 10:17 PM IST
The Tirumala Laddu controversy should be investigated in the CBI Says Ambati Rambabu
X

Ambati Rambabu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలి

Ambati Rambabu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికి చంద్రబాబు ఆరోపణ చేశారని స్పష్టమైపోయిందన్నారు. టీటీడీ ప్రసాదం తయారీపై పెద్ద ఆరోపణ చేసి... డీఐజీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తారా అని ప్రశ్నించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story