Chintamaneni Prabhakar: పోలీసులు వైసీపీకి ఊడిగం చేస్తున్నారు

Chintamaneni Prabhakar: ఎన్ని కేసులు పెట్టినా ఎవరికీ భయపడేది లేదు

Dhatripriya
Published on: 2 Jan 2023 4:48 PM IST
The Police Are Rushing To YCP
X

Chintamaneni Prabhakar: పోలీసులు వైసీపీకి ఊడిగం చేస్తున్నారు 

Chintamaneni Prabhakar: పోలీసులు వైసీపీకి ఊడిగం చేస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మండిపడ్డారు. తన బట్టలు చించినా ఎన్ని కేసులు పెట్టినా ఎవరికి భయపడేది లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రిటర్న్ గిఫ్ట్‌ ఇస్తామని హెచ్చరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story