Nimmala ramanaidu: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిని పరిశీలించిన మంత్రి
Nimmala ramanaidu: ప్రమాద స్థితిలో ఉన్న ఆస్పత్రికి మరమ్మతులు చేపట్టాలని మంత్రి నిమ్మల ఆదేశం
Nimmala ramanaidu: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిని పరిశీలించిన మంత్రి
Nimmala ramanaidu: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. వార్డుల్లో తిరుగుతూ వైద్య సేవల తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థితిలో ఉన్న ఆస్ఫత్రికి మరమ్మతులు చేపట్టాలని అధికారులనూ ఆదేశించారు.అనంతరం నూతన భవనం నిర్మాణ పనులతీరు పట్ల మంత్రి అసహనం వ్యక్తంచేశారు.
Next Story




