YS Jagan: ప్రభుత్వ తప్పిదం వల్లే విజయవాడలో వరదలు

YS Jagan: వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జగన్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 4 Sept 2024 6:15 PM IST
YS Jagan
X

YS Jagan

YS Jagan: ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతోనే విజయవాడను వరద ముంచేసిందన్నారు మాజీ సీఎం జగన్. హోం, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ తప్పిదమే అని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజల కష్టాలు పట్టడం లేదని.. మూడురోజుల ముందే వర్షాలు వస్తాయని హెచ్చరించినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు జగన్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story