Chandrababu: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం అవసరం

Chandrababu: రేపు కూడా మళ్లీ బీజేపీనే వస్తుందని అందరూ చెబుతున్నారు

Shekhar G
Published on: 13 March 2024 4:17 PM IST
The Development Of the State Requires The Cooperation Of The Centre Says Chandrababu
X

Chandrababu: రాష‌్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం అవసరం

Chandrababu: 30ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిన రాష‌్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం అవసరమని చంద్రబాబు నాయుడు అన్నారు. పదేళ్లు కేంద్రంలో బీజేపీ ఉందని... రేపు కూడా మళ్లీ బీజేపీనే వస్తుందని అందరూ చెబుతున్నారని అన్నారు. సౌత్ ఇండియాలో తక్కువైనా నార్త్‌లో బీజేపీ బాగుందని చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story