Gudivada Amarnath: చంద్రబాబు తప్పు చేసినట్టు కోర్టు నమ్మింది

Gudivada Amarnath: జైలులో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు

Shekhar G
Published on: 11 Oct 2023 11:39 AM IST
The Court Believed That Chandrababu Made A Mistake Said Gudivada Amarnath
X

Gudivada Amarnath: చంద్రబాబు తప్పు చేసినట్టు కోర్టు నమ్మింది

Gudivada Amarnath: చంద్రబాబు చేసిన తప్పులకు రాబోయే రోజుల్లో శి‍క్ష పడటం ఖాయమని.. చంద్రబాబు, లోకేష్ లు తప్పు చేసినట్టు ప్రజలు కోర్టులు నమ్మాయని మంత్రి అమర్నాథ్ అన్నారు.. బాబు విషయంలో సీఐడీ పారదర్శకంగా పనిచేస్తోందన్నారు. ప్రస్తుతానికి బాబు ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని.. జైలులో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఆరోగ్యం బాగోలేదని సింపతిని గెయిన్ చేయాలని చూడాల్సిన పని లేదని మంత్రి అమర్నాథ్ విమర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story