AP News: సీఎం జగన్ కీలక నిర్ణయం.. జనవరి 1 నుంచి రూ.3వేల పెన్షన్ అమలు

The Andhra Pradesh Government Has Hiked The Monthly Pension
x

AP News: సీఎం జగన్ కీలక నిర్ణయం.. జనవరి 1 నుంచి రూ.3వేల పెన్షన్ అమలు

Highlights

AP News: ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

AP News: ఎన్నికల ఏడాదిలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక 3వేల రూపాయలకు పెంచింది ఏపీ సర్కార్. ప్రస్తుతం 2 వేల 750 రూపాయలు పెన్షన్ ఇస్తుండగా.. 3 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్ అమల్లోకి రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories